ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కృష్ణగిరి జిల్లా తళ్లి నియోజకవర్గంలో ఎన్డీఏ మద్దతుతో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి డాక్టర్ నాగేష్ కుమార్ నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



